Monthly Archive: September 2025
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ రూ. 1,95,610 ప్రతి కార్మికునికి దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో వాటాగా ప్రతి కార్మికునికి రూ. 1,95,610 చెల్లించనున్నట్లు ప్రకటించబడింది. ఈ నిర్ణయంతో సుమారు 71,000 మంది శాశ్వత మరియు...
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిన తర్వాత, చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీ అధినేత కేసిఆర్ ను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో.. విపక్షాలను నానా ఇబ్బందులు...
జ్ఞాన తెలంగాణ,రామగిరి : బేగంపేట గ్రామానికి ఫ్రీజర్ ను అందజేయాల్సిందిగా ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ కోరారు.చనిపోయిన వారి మృతదేహాలను (భౌతికకాయాన్ని) సందర్శన కోసం ఉంచడానికి బేగంపేట గ్రామంలో ఫ్రీజర్ అందుబాటులో...
జ్ఞాన తెలంగాణ,సెప్టెంబర్ 21,మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో అంతారం గ్రామ పంచాయితి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెన్షన్ పెంచాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించి, పంచాయతీ కార్యదర్శి కు వినతిపత్రం అందజేశారు. ఈ...
ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్య గ్రహణం రాత్రిపూట సంభవించడం వల్ల మన దేశంలో కనిపించదు. కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన...
గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అగ్రరాజ్యం మాత్రమే వ్యతిరేకించింది. దీంతో ఈ తీర్మానం వీగిపోయింది. గాజాలో మారణ...
– మొత్తం 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తింపు– అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 8,442– ప్రభుత్వానికి ఖాళీల వివరాలు సమర్పించిన పోలీస్ శాఖ తెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోలీస్ శాఖలో భారీ సంఖ్యలో...
నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన వ్యక్తి.. నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ టి.నారాయణ, అయితే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పైభాగంలో పొడిచిన నిందితుడు,అక్కడే ఉన్న హోంగార్డు గిరిధారి అడ్డుకోవడానికి రాగా,...
తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ దృష్టి సారించారు. ఈ విచారణలో భాగంగా, పార్టీ...
నాటో దేశాల్లో ఏ దేశంపై అయినా దాడి జరిగితే.. అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి! ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ పేరిట.. అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్థాన్- సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. దాని...