Daily Archive: September 13, 2025

కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఆశయాలు వర్ధిల్లాలి

జ్ఞాన తెలంగాణ రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రతినిధి :ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి స్మారక స్థూపానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించిన సీపీ(ఐ)ఎమ్ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం హిందూ...

DARE కళాశాలలో ఏఐ,రోబోటిక్స్ &ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ పై సెమినార్

జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, సెప్టెంబర్ 13:ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం, దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐ, రోబోటిక్స్ మరియు ఇంటెలిజెంట్ ప్రాసెస్ ఆటోమేషన్ అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఏఐ నిపుణుడు బి. సతీష్ కుమార్...

యూరియా కోసం రైతుల ఆరి గోస

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, సెప్టెంబర్ 13 :ఆరుగాలం కష్టపడి ఉన్న భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతులను యూరియా కలవర పెడుతుంది. ఒక్కసారిగా యూరియా కొరత ఏర్పడడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. సకాలంలో యూరియా దొరకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రైతులు తిండి తిప్పలు మాని పొద్దుమావు లేకుండా...

ఇండియాలో క్వాడ్ దేశాధినేతల సదస్సుకు ట్రంప్ హాజరవుతారా ?

గత కొంతకాలంగా భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో పలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రష్యా నుంచి భారత్ అధిక చమురు కొనుగోలు చేయడంపై మండిపడ్డ ట్రంప్ భారత్ పై 50శాతం టారిఫ్లను విధించారు. తర్వాత వందశాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు భారత్ ఏమాత్రం చలించలేదు. తమ...

Translate »