Daily Archive: September 4, 2025

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారిణి..

నల్లగొండ: రాష్ట్రంలో యాంటి కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దూకుడు పెంచింది. వేలకు వేలు జీతాలు వస్తోన్న అడ్డదారుల్లో లంచాలు తీసుకుంటున్న అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారిణి చిక్కారు. పని కోసం వచ్చిన ఓ వ్యక్తి నుంచి లంచం...

లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య,గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ ఇవాళ మృతిసంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.....

తెలంగాణలో రేపు రేషన్ షాపుల బంద్

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో రేషన్ పంపిణీపై రేపు ప్రభావం పడనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ, రేషన్ డీలర్లు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రేపు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాలు మూతపడనున్నాయి.ఎన్నికలకు ముందు తమకు నెలకు రూ. 5 వేల గౌరవ...

Translate »