Monthly Archive: August 2025

నేడు 5:30 కు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేక కొవ్వొత్తుల ర్యాలీ

రాహుల్ గాంధీ దార్శనికతతో ప్రజాస్వామ్యానికి మద్దతుగా యువజన కాంగ్రెస్ ఉద్యమం జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మండల అధ్యక్షులు మహేష్ కుమార్ గారు...

అటల్ బిహారీ వాజపేయి సేవలు మరువలేనివి

జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:భారతరత్న, పద్మ విభూషణ్, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని శంకరపల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొలన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...

ఆంధ్రా కాదు.. ఇక మార్వాడీ గో బ్యాక్ !

తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత ఉద్యమం అంతగా క్లిక్ కావడం లేదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదాన్ని అందుకుంటున్నారు. మెల్లగా సోషల్ మీడియాతో ప్రారంభించి.. రోడ్ల మీదకు తెచ్చేలా ప్లాన్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీలు ఉంటారు. అన్ని వ్యాపారాలూ వారే...

నేడు జార్ఖండు కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(శనివారం) జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ జ్ఞాపకార్థం ఆయన 11వ రోజు కార్యక్రమానికి హాజరు కావడానికి ఈ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో...

ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:శంకర్ పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జెండావందన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు,...

పొంగిపొర్లుతున్న కమ్మెట కాలువ

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామంలోని పెద్ద చెరువు నిండాలని, ఎప్పుడూ నిండుగా ఉండాలని కలలు కనిన వారిలో, ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కవేలి జంగారెడ్డి ముందు వరసలో నిలుస్తారనడంలో సందేహం లేదు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు గ్రామ మాజీ కో ఆప్షన్ మెంబర్...

కర్రీపఫ్‌లో పాము పిల్ల

కర్రీపఫ్‌లో పాము పిల్ల నగరంలో బయట ఆహారం తినడమే భయంకరమైన పరిస్థితిగా మారుతోంది. ఎంత పెద్ద పేరు గాంచిన హోటల్, రెస్టారెంట్ అయినా లోపల పరిస్థితులు, ఆహార నాణ్యత మాత్రం దారుణంగా ఉన్నట్లు తేలిపోతోంది. తాజాగా సాయంత్రం పూట సరదాగా కర్రీ పఫ్  తిందామనుకున్న ఓ మహిళకు వాంతికి...

బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసు..!!

బండి సంజయ్‌కి కేటీఆర్‌ లీగల్‌ నోటీసు..!! జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌:కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లీగల్‌ నోటీసు పంపారు.ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అసత్యాలు మాట్లాడారని అందులో పేర్కొన్నారు.కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు...

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ VI సెమిస్టర్ ఎక్సమినేషన్ రిజల్ట్స్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ BRAOU UG (CBCS) VI సెమిస్టర్ ఎక్సమినేషన్ రిజల్ట్స్ – June 2025 విడుదల డైరెక్ట్ లింక్….👇👇👇👇https://online.braou.ac.in/UGResults/cbcsResults BRAOU లాస్ట్ Date For రివాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ for UG (CBCS) VI సెమిస్టర్ June 2025 ఎక్సమినేషన్ is 26-08-2025*

పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన

పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసన జ్ఞానతెలంగాణ, న్యూఢిల్లీ:పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీల నిరసనబిహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను (ఎస్‌ఐఆర్‌) వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌, ఆర్జేడీ మంగళవారం కూడా నిరసనను కొనసాగించాయి. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ‘మింతా దేవి’ అనే బిహార్‌...

Translate »