కొత్త రేషన్ కార్డు దారులకుట్రిపుల్ బొనాంజా ప్రకటించిన సర్కార్
– రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం– కొత్త రేషన్ కార్డుదారులకి ట్రిపుల్ బొనాంజ– సెప్టెంబర్ నుంచే అమలు జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఎత్తున కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. జులై నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది....