Daily Archive: August 19, 2025

వినాయకుడి విగ్రహం తరలిస్తుండగా ప్రమాదం

కరెంట్ షాక్‌తో మరో ఇద్దరు మృతి.. హైదరాబాద్‌ రామంతాపూర్‌ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తాజాగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో యువకులు కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన...

పండగలకు భారీ బందోబస్తు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : వినాయక చవితి, మిలాద్‌ ఉల్‌ నబీపండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్‌ మండపాల వద్ద భద్రత, బందోబస్తు, ఏర్పాట్లపై...

జియో యూజర్లకు షాక్..

జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది.ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ...

మోదీ దోస్తుల చేతుల్లో ఉక్కు ప్లాంట్‌

జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది “ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్” అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్‌ను ఉద్దరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు....

ఘనంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు అధ్యక్షతన గాంధీ భవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్...

Translate »