Daily Archive: August 17, 2025
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈసారి దసరా సెలవులు భారీగానే ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి రెండు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్...
జ్ఞానతెలంగాణ,ఒడిశా : ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు బయటపడినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్లు తెలిపింది. సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో...
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్,కోటగిరి :కోటగిరి ఉమ్మడి మండలాల ప్రెస్ క్లబ్ సభ్యులు ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా కోటగిరిలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించారు, పోచారం భాస్కర్ రెడ్డికి కోటగిరి అంబేద్కర్ చౌరస్తాలో గజమాలతో...
—స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ బాబు నాయక్ సంగారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా సుశిక్తులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ గారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో స్వేరో నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ...
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:ప్రొద్దుటూరు గేట్ వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటసేపు బస్సు కోసం ఎదురుచూసిన స్త్రీలు, విద్యార్థులు, ఉద్యోగులు చివరికి విసుగ్గా నిలబడ్డారు. ఒకవైపు వరుసగా పది బస్సులు లైన్‌లో దూసుకెళ్లగా, మరోవైపు...
జ్ఞానతెలంగాణ,సెంట్రల్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్న సీనియర్ నేత సీపీ రాధాకృష్ణన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఈ...