Daily Archive: August 16, 2025
గిద్ద విజయ్ కుమార్ స్వేరో ఈరోజు అచ్చంపేట కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ భవనంలో స్వేరోస్ నాయకుల సమావేశాన్ని అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోకన్వీనర్ గిద్ద విజయ్ కుమార్ స్వేరో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులను...
రాహుల్ గాంధీ దార్శనికతతో ప్రజాస్వామ్యానికి మద్దతుగా యువజన కాంగ్రెస్ ఉద్యమం జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు శంకర్‌పల్లిలో ఓట్‌చోరీకి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మండల అధ్యక్షులు మహేష్ కుమార్ గారు...
జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి:భారతరత్న, పద్మ విభూషణ్, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి గారి 7వ వర్ధంతి పురస్కరించుకొని శంకరపల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొలన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ...
తెలంగాణలో ఆంధ్ర వ్యతిరేకత ఉద్యమం అంతగా క్లిక్ కావడం లేదని అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అనే నినాదాన్ని అందుకుంటున్నారు. మెల్లగా సోషల్ మీడియాతో ప్రారంభించి.. రోడ్ల మీదకు తెచ్చేలా ప్లాన్లు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ఎక్కడ చూసినా మార్వాడీలు ఉంటారు. అన్ని వ్యాపారాలూ వారే...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(శనివారం) జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ జ్ఞాపకార్థం ఆయన 11వ రోజు కార్యక్రమానికి హాజరు కావడానికి ఈ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో...
ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:శంకర్ పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జెండావందన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది గ్రామ పెద్దలు, యువకులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు,...