Daily Archive: August 16, 2025

బొప్పాపూర్ వాగును పరిశీలించిన తహసిల్దార్

జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని (రుద్రూర్): రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ శివారులోని గుండ్ల వాగు వరద ఉధృతిని శనివారం తహసిల్దార్ తార బాయి పరిశీలించారు. గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా రుద్రూర్ చెరువు నిండి గుండ్ల వాగు ద్వారా...

రోజురోజుకు పెరుగుతున్న టంగటూరు – మోకిలా రోడ్డు కష్టాలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామం నుండి మొకిలా వైపు వెళ్లే రోడ్డు ప్రతిరోజూ ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రతి రోజు బురద కారణంగా లారీలు, ట్రక్కులు ఇరుక్కుపోగా, ప్రయాణికులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా కాలే యాదయ్య పార్లమెంట్ సభ్యుడుగా...

పాపన్న గౌడ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ గా మల్లేష్ గౌడ్

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, ఆగస్టు 15 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 18న నిర్వహించే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా మండలంలోని కల్మెర గ్రామానికి చెందిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండాల మల్లేష్...

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పేలుళ్ల పై విచారణ జరపండి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ – పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని సీజ్ చేసి విచారణ జరపాలి– కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారని విమర్శ– 2023లో మేడిగడ్డ ఆనకట్ట వద్ద శబ్దాలు వినిపించాయని కేసు నమోదైందన్న ఆర్ఎస్పీ-కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదన్న...

సికింద్రాబాద్ లో తపస్వి పీపుల్స్ లైబ్రరీ ప్రారంభోత్సవం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,ఆగస్టు 16 :సాహితీ ప్రపంచంలో తనకంటూ విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్న తపస్వి మనోహరం సంస్థ, అంతర్జాల వేదికగా తెలుగులో తపస్వి మనోహరం వారపత్రిక, మనోహరి మహిళా మాసపత్రికలు మరియు హిందీ, ఇంగ్లీష్ లో కూడా మాసపత్రికలను వెలువరిస్తూనే తపస్వి డ్రీమ్ టేల్స్ అనే మరొక వినూత్న వేదికను...

పోచారం ప్రాజెక్టును పరిశీలించిన డి.ఎస్.పి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్ ప్రతినిధి, ఆగస్టు 16:మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు,ఇరిగేషన్ డిఈ. వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రైతులు అప్రమత్తంగా ఉండాలని మంజీరా తీర ప్రాంతం వైపు ఎవరు వెళ్లకూడదని తెలిపారు.ప్రాజెక్టు వైపు రెండు...

రెండు సార్లు పాలాభి శాఖం చేసిన ఫలితం లేక పోవడం వలనే నిరాహార దీక్ష చేస్తున్నా

ములుగు/ఏటూరునాగారం ఆగస్టు 16(జ్ఞాన తెలంగాణ)ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రం లో రెవిన్యూ డివిజన్ సాధన సమితి వ్యవస్థాపకులు డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ. నాటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకురాలు గా ఉత్తరం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేఖం చేసినారు కానీ ఫలితం రాలేదు అధికారం...

లంబాడీల తీజ్ పండగకు పిలుపు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 16) కామారెడ్డి జిల్లా బంజారా ప్రజలకు తెలియజేయునది రేపు ఆదివారం రోజున జరిగే ప్రతి సంవత్సరం అలాగే ఈ 2025 లో కూడా తీజ్ పండుగకు లంబాడి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, *మీ...

షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు

షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు జ్ఞాన తెలంగాణ,కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ఆగష్టు 16): బీబీపేట్ మండలంలోని తూజాల్ పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 లో గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి...

మంత్రికి ఓట్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై లేక పాయే

కోట్ల రూపాయల నిధులు తెచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప మేడారంలో అభివృద్ధి శూన్యం.ములుగు ప్రతినిధి ఆగస్టు 16 (జ్ఞాన తెలంగాణ)భారీ వర్షాల కారణంగా పెద్ద మొత్తంలో పంటలకు నష్టం వాటిల్లిందని బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారుఈ మేరకు శనివారం...

Translate »