Daily Archive: August 11, 2025

నమో బుద్ధాయ

బుద్ధుడు సుమారు 40 సంవత్సరాల పాటు ధర్మాన్ని ప్రచారం చేసెను.శ్రావస్తి ,రాజగృహ,కపిలవస్తు, వైశాలి వంటి ప్రదేశాలు అలాగే ఉగ్రధ,నాదిగ, అశ్వపుర, గోష్టితారా, మగధ, అపనాధ, ఏతమ, ఉపాసద‌,ఇచ్చానుకల, చందలకప్ప, కుశునగరం వంటి ప్రదేశాలు ,కోసల, మగధ,అంగ వంటి దేశాలలో ధర్మాన్ని బోధించెను.బుద్ధుడు కాలి నడకనే వేలాది మైళ్ళు...

AP DSC ఫలితాలు విడుదల

ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ క్లిక్ https://apdsc.apcfss.in చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం గతంలో 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా జూన్ 6 నుంచి జులై 2 వరకు పరీక్షలు జరిగాయి....

మహబూబాబాద్ లో మద్యం మత్తులో స్నేహితుని హత్య…!!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భూపతన్నకాలనీ కి చెందిన నిందితుడు అయిన సంపతు శ్రీను, మృతుడు తుళ్ల ప్రభాకర్ స్నేహితులు.. వీరిద్దరూ ఎలాంటి బాధ్యత లేకుండా అప్పుడప్పుడు పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో జులాయిగా తిరుగుతూ, మద్యానికి బానిసలుగా మారారు. వీరు మహబూబాబాద్ లోని లెనిన్ నగర్ ఉండేవారు....

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, ఆగస్టు 11 :ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమవేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో...

Translate »