Monthly Archive: July 2025
ఒకేసారి రెండు ప్రాంతాల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక (VIDEO) అలాస్కా, తజికిస్తాన్‌లలో ఈ మధ్య వరుసగా భూకంపాలు నమోదవుతున్నాయి. నేడు తజికిస్తాన్‌లో 4.6, అలాస్కాలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒకే వారంలో అలాస్కాలో రెండు భయంకరమైన భూకంపాలు సంభవించాయి. జూలై 17న అక్కడ 7.3...
వికారాబాద్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి..! – భార్య, మామలపై అనుమానం– అదుపులోకి తీసుకున్న పోలీసులు– మల్కాపూర్ గ్రామంలో ఘటన తాండూరు రూరల్, వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు...
జ్ఞాన తెలంగాణ,భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మండలం. తోగ్గుడెం గ్రామానికి చెందిన ఇరుప నరేష్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడుపూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ సమీక్ష TG: సచివాలయంలో ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, తదితర ఆంశాలపై చర్చించనున్నారు. కొత్తగా...
ఈటల Vs బండి.. చీఫ్కు ‘కొత్త’ తలనొప్పి! TBJPలో ఈటల, బండి మధ్య మాటల తూటాలు క్యాడర్ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే రాజాసింగ్ రాజీనామా పార్టీకి దెబ్బ అని భావిస్తుండగా ఇప్పుడు ఈ పంచాయితీ కొత్త చీఫ్ రామ్చందర్ రావుకు తలనొప్పిగా మారింది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న...
CM రేవంత్ పై KTR చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను Dy.CM భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ఖండించారు. ఎవరి ఫోన్లను తమ ప్రభుత్వం ట్యాప్ చేయడం లేదని, KTR దగ్గర ఏదైనా సమాచారం ఉంటే పంపించాలన్నారు. CMను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తప్పుబట్టారు. ఫోన్లు ట్యాప్...
లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి గారు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి(నరేష్ రెడ్డి) : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కాస్మోపాలిటన్ కాలనీ లో నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు మాజీ కార్పోరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి .అనంతరం సుధీర్ రెడ్డి గారు అట్టి పార్క్ ఆవరణలో దాదాపు అయిదు...
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటన జ్ఞానతెలంగాణ,ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6...
కోట శ్రీనివాసరావు కన్నుమూత! తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ల. ఆయన గొప్పతనం, నటన గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగా నటుడిగా గుర్తింపు పొందారు. వయసు కారణంగా వచ్చిన...