Monthly Archive: July 2025
పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే నిషేధిత ఉగ్రసంస్థ, లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ను ఇటీవల అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అగ్రరాజ్యం నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై తమకు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని...
2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కమిషనర్ ఆఫ్ కొలిజియేట్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ సంయుక్తంగా విడుదల చేశాయి. నేటి(శుక్రవారం)నుంచి ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 31న ప్రత్యేక...
ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు జ్ఞానతెలంగాణ,డెస్క్ : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని శ్రీలక్ష్మి హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్...
దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్ (71) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో అమెరికా ఫ్లోరిడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1953లో జన్మించిన ఈయన 1980ల్లో గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 6 సార్లు WWF ఛాంపియన్గా నిలిచారు. గత ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎన్నికల...
స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధి రంగానికి మార్గదర్శకులుగా నిలిచిన గొప్ప మేధావి, ఉపాధి సృష్టికర్త మాజీ మంత్రి కేటీఆర్ అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని సర్కార్ దవాఖాన ఆవరణలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్...
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని: భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం అని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన CSI చర్చినీ ఆయన గురువారం ప్రారంభించారు.మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల...
జ్ఞానతెలంగాణ,పెబ్బేర్:పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో వనపర్తి వెళ్ళు రహదారిలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంతి వేడుకలను గురువారం ఆషాడం అమావాస్య కావడంతో వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు చౌడేశ్వరిదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలంరణాలో ఉంచి పూజలు చేశారు అమ్మవారికి అభిషేకం,కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు.అమ్మవారికి భక్తులు...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జులై 24 :సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బుధవారం సాయంత్రం మహేశ్వరంలోని జ్యోతి రావు పూలే బీసీ వెల్ఫేర్, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్...
జ్ఞానతెలంగాణ.ఎడ్యుకేషన్ : బీటెక్ ఫస్టియర్‌లో మరో 17,581 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ సీట్లు దక్కించుకున్న వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. దీంతో ఈ సీట్లు మళ్లీ ఖాళీ అయ్యాయి. ఎప్‌సెట్ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించారు. 22లోపు రిపోర్ట్‌చేయాలని అధికారులు సూచించారు....