Daily Archive: July 25, 2025

ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కోటేశ్వర్‌సింగ్‌ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని...

దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌

2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశానికి దోస్త్‌ స్పెషల్‌ ఫేజ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి కమిషనర్‌ ఆఫ్‌ కొలిజియేట్‌ ఎడ్యుకేషన్‌, డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా విడుదల చేశాయి. నేటి(శుక్రవారం)నుంచి ఈ నెల 31 వరకు రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 31న ప్రత్యేక...

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్ శ్రీలక్ష్మి పిటిషన్ ను తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు జ్ఞానతెలంగాణ,డెస్క్ : ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని శ్రీలక్ష్మి హైకోర్టులో రివిజన్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్...

Translate »