Daily Archive: July 24, 2025
దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్ (71) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో అమెరికా ఫ్లోరిడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1953లో జన్మించిన ఈయన 1980ల్లో గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 6 సార్లు WWF ఛాంపియన్గా నిలిచారు. గత ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎన్నికల...
స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధి రంగానికి మార్గదర్శకులుగా నిలిచిన గొప్ప మేధావి, ఉపాధి సృష్టికర్త మాజీ మంత్రి కేటీఆర్ అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని సర్కార్ దవాఖాన ఆవరణలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్...
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని: భారతదేశం భిన్న మతాల, కులాల సమూహం అని బాన్సువాడ నియోజక వర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన CSI చర్చినీ ఆయన గురువారం ప్రారంభించారు.మన ఆచారాలను గౌరవిస్తూ, ఇతరుల...
జ్ఞానతెలంగాణ,పెబ్బేర్:పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో వనపర్తి వెళ్ళు రహదారిలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారి జయంతి వేడుకలను గురువారం ఆషాడం అమావాస్య కావడంతో వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు చౌడేశ్వరిదేవి ఆలయాన్ని విద్యుత్ దీపాలంరణాలో ఉంచి పూజలు చేశారు అమ్మవారికి అభిషేకం,కుంకుమార్చన, మంగళహారతి నిర్వహించారు.అమ్మవారికి భక్తులు...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జులై 24 :సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విద్యార్థులకు సూచించారు.బుధవారం సాయంత్రం మహేశ్వరంలోని జ్యోతి రావు పూలే బీసీ వెల్ఫేర్, ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్...
జ్ఞానతెలంగాణ.ఎడ్యుకేషన్ : బీటెక్ ఫస్టియర్‌లో మరో 17,581 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ సీట్లు దక్కించుకున్న వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. దీంతో ఈ సీట్లు మళ్లీ ఖాళీ అయ్యాయి. ఎప్‌సెట్ మొదటి విడత సీట్లను ఈ నెల 18న కేటాయించారు. 22లోపు రిపోర్ట్‌చేయాలని అధికారులు సూచించారు....
చెస్ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు దివ్య ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు జ్ఞానతెలంగాణ,స్పోర్ట్స్ : భారత చిచ్చర పిడుగు దివ్యా దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. మహిళల చెస్ వరల్డ్ కప్‌లో 19 ఏళ్ల దివ్య ఫైనల్లో అడుగుపెట్టింది. తద్వారా ఈ మెగా టోర్నమెంట్...
జ్ఞాన తెలంగాణ,చాంగ్జౌ: భారత షట్లర్లు పీవీ సింధు, ఉన్నతి హుడా, డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి చైనా ఓపెన్‌లో శుభారంభం చేశారు. సింగిల్స్ మొదటి రౌండ్లో సింధు 21-15, 8-21, 21-17తో మియాజకి (జపాన్)పై, ఉన్నతి 21-11, 21-16తో గిల్మోర్ (స్కాట్లాండ్)పై గెలిచారు. రెండో రౌండ్లో...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి : హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచే సీఎంవో అధికారులతో ఆయన మాట్లాడారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల...
జ్ఞానతెలంగాణ,ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన సింగపూర్ లో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి...