Daily Archive: July 13, 2025
లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ముఖ్యమంత్రి గారు అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత అమ్మ వారికి బోనం సమర్పించి...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి(నరేష్ రెడ్డి) : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని కాస్మోపాలిటన్ కాలనీ లో నూతనంగా నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్బీనగర్ శాసనసభ్యులు శ్రీ.దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు మాజీ కార్పోరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి .అనంతరం సుధీర్ రెడ్డి గారు అట్టి పార్క్ ఆవరణలో దాదాపు అయిదు...
మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటన జ్ఞానతెలంగాణ,ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్ కౌన్సెలింగ్-2025 షెడ్యూల్ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ శనివారం విడుదల చేసింది. తొలి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా ఈ నెల 21 నుంచి 30 వరకు జరగనుండగా, మన రాష్ట్రంలో 30 నుంచి ఆగస్టు 6...
కోట శ్రీనివాసరావు కన్నుమూత! తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజం నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్ల. ఆయన గొప్పతనం, నటన గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగా నటుడిగా గుర్తింపు పొందారు. వయసు కారణంగా వచ్చిన...
పాశమైలారంలో మరో అగ్నిప్రమాదం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోకముందే, తాజాగా మరో ప్రమాదం సంభవించడంతో స్థానికులు, కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం ఉదయం పాశమైలారంలోని ఎన్‌వీరో...