జ్ఞాన శుభోదయం
నిజానికి విలువలేని చోట, నిశబ్దంగా ఉండండి…..
నిజానికి విలువలేని చోట, నిశబ్దంగా ఉండండి…..
విద్యాభివృద్ధిలో మేటి మానవతావాది బొల్లారం వెంకట్ రెడ్డి పాఠశాలపై అమితమైన ప్రేమ – 25 ఏళ్లుగా సేవలతో కృతజ్ఞతల పతాకం ప్రైమరీకి రూ.25 వేలూ – హై స్కూల్‌కు రూ.50 వేలూ: మౌలిక వసతుల కోసం ప్రత్యేక సహాయం ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా రూ.10,000...
ముగ్గురు అరెస్ట్ జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి, జూన్ 30:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొకిల పోలీస్ స్టేషన్ పోలీసులు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై మరోసారి చురుకైన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ జోన్‌కు చెందిన ప్రత్యేక ఆపరేషన్ బృందం (ఎస్‌ఓటీ) మరియు మొకిల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో,...
– ఎర్ర యాకన్న జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ సిటీ,(వెబ్ డెస్క్): తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న కోరారు. బుధవారం రోజు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి...
ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య జ్ఞాన తెలంగాణ,పటాన్‌చెరు(వెబ్ డెస్క్) : ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్‌చెరులోని ఓ అగర్‌బత్తీల పరిశ్రమలో ఝరాసంగానికి చెందిన ఉమాకాంత్(25) పని చేస్తున్నాడు. అదే పరిశ్రమలో పని చేస్తున్న యువతి, అతడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు...
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు జ్ఞానతెలంగాణ, హైదరాబాద్ (వెబ్ డెస్క్): ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల మొత్తం 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క...
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు! జ్ఞాన తెలంగాణ,తెలంగాణ (వెబ్ డెస్క్): బ్యాంకులకు నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు మాత్రమే హాలిడేస్ ఉండగా కొన్ని రాష్ట్రాల్లో మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. దీంతో బ్యాంకులు తిరిగి సోమవారం...
గుజరాత్ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కానిస్టేబుల్ జ్ఞాన తెలంగాణ,సెంట్రల్ (వెబ్ డెస్క్) :గోపాల్ భాయ్ ఇటాలియా గుజరాత్ లోని సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉన్నతాధికారుల అవినీతిని ప్రశ్నించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత రెవెన్యూ శాఖలో...
కష్టం తీరుస్తుందనుకున్నాడు.. కాటికి చేర్చే వరకు తెస్తుందని గమనించ లేకపోయాడు.. జ్ఞానతెలంగాణ,కరీంనగర్(వెబ్ డెస్క్):బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ గేమ్స్‌కు అలావాడు పడి అప్పులపాలై..అవి తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుతూనే ఉంది.కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన రాజయ్య – లక్ష్మీ దంపతుల...
అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే : కృష్ణయ్య హైదరాబాద్, జూన్ 27 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు.రాజ్యాంగం కల్పించిన అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్ర సర్కారు బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ విషయంలో...