Monthly Archive: May 2025
జ్ఞానతెలంగాణ, సూర్యాపేట :2024-25 సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన సూర్యపేట జిల్లా,ఆత్మకూర్ (S) మండల పరిధి, శెట్టిగూడెం గ్రామ విద్యార్థులకు ఈరోజు మట్టే నగేష్ స్వేరో గారి ఆధ్వర్యంలో స్వేరో సర్కిల్ తరపున మొదట మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు పల్లి...
పిల్లల నుండి పెద్దల వరకు సమిష్టిగా పాల్గొన్న ఆధ్యాత్మిక వేడుక జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలంలోని మహారాజ్ పేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు బసవేశ్వర జాతర సందర్భంగా రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామ ప్రజల సమక్షంలో, భక్తిపూరిత వాతావరణంలో ఈ ఉత్సవం...
అనిశాకు పట్టుబడ్డ ఎక్సైజ్ అధికారి ఫిర్యాదిదారుని యొక్క రవాణా భత్యం (Travel Allowance) బిల్లును ఆమోదింప చేయడానికి రూ.8,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి వారి కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ – టి. శ్రీధర్. ప్రభుత్వ...
ఉపాధ్యాయుల అంకితభావం, ప్రవళిక వెంకట్ రెడ్డి ఆర్థిక ప్రోత్సాహం…! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2024–25 విద్యా సంవత్సరంలో అసాధారణమైన విజయం సాధించింది. పదవ తరగతి పరీక్షలు రాసిన 10 మంది విద్యార్థుల్లో...
నీలం మధు ముదిరాజ్ జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి ప్రతినిధి, మే 1: దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా...
ఆక్స్‌ఫర్డ్ నుండి కేటీఆర్ కు పిలుపు. జ్ఞానతెలంగాణ,డెస్క్ : ప్రముఖ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం,ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్-2025లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్