Monthly Archive: March 2025

అడ్వకేట్ గీత వనజాక్షి కి అభినందనల వెల్లువ

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP) నియామకమైన పెద్ద మంగళారం మాజీ సర్పంచ్ అడ్వకేట్ గీత వనజాక్షి ని సురంగల్ యాదవ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి జవొజీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా న్యాయ...

రైతుల ప్రాణాలకు ముప్పుగా వేలాడుతున్న విద్యుత్ తీగలు!

భూమిపై వేలాడుతున్న తీగలను కర్ర సహాయంతో సరిచేసి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు రైతుల జీవితాలతో ఆటలాడకండి చర్యలు తీసుకోండి రైతుల ఆవేదన – ఎవరూ పట్టించుకోరా? తమ ఆక్రోషం వెళ్లగకుతున్న పొద్దుటూరు గ్రామ రైతులు జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం శంకర్...

కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ ఙ్ఞాన తెలంగాణ,కామారెడ్డి,ప్రతినిధి :ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాజీ మంత్రి గారు కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు వాళ్ల కుటుంబాలకు...

తిమ్మాపూర్ లో ప్రారంభమైన భీమ్ దీక్ష

తిమ్మాపూర్ లో ప్రారంభమైన భీమ్ దీక్ష జ్ఞానతెలంగాణ,నిర్మల్:మన్య శ్రీ కాన్షిరాం , మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ప్రారంభించి మార్చి 15 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ దీక్ష నెల రోజుల పాటు కొనసాగుతుంది.దీక్ష స్వీకరించే...

రెడ్ సెల్యూట్

మార్చ్14 మార్క్స్ మరణం!శ్రామికవర్గ మహోపాధ్యాయ!వ్యాఖ్యానించటంకాదుసమాజాన్నిమార్చాలన్నప్రపంచ తత్త్వవేత్త! శ్రామికవర్గ బంధువురక్తస్పర్శ లోకూడా లేనిప్రేమామృత రస స్పర్శ!గుండెలనిండా వేదన!నాకళ్ళు వర్షిస్తున్నాయి! ప్రపంచాన్ని మార్చాలనిమహా స్వప్నం కన్నావు!కుటుంబము భార్య పిల్లలుకష్టాల కొలిమిలో కాలినా!నీసిద్ధాంత రచన కాపిటల్అందించిన నిబద్ధత నీది! ప్రపంచ పరిశోధకుడి వైశ్రమశక్తి విలువ కట్టిపెట్టుబడి గుట్టు విప్పిఅదనపువిలువ రట్టయ్లాభాల రహస్యం...

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌లో రూ.90 వేలు దాటిన పసిడి.రూ.లక్షా 3 వేలకు చేరిన కిలో వెండి ధర.పలు దేశాల ఉత్పత్తులపై ట్రంప్‌ సుంకాల ప్రభావంతో..అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఆర్థిక అనిశ్చితి.

BSNL బంపర్ ఆఫర్

ఇటీవల కాలంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకు యూజర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ హోలీ సందర్భంగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు అదనంగా మరో 30 రోజుల వ్యాలిడిటీని పెంచింది. గతంలో ఈ ప్లాన్ చెల్లుబాటు...

రేపటి నుంచి ఒంటిపూట బడులు

రేపటి నుంచి ఒంటిపూట బడులు రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. ఉదయం7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మాత్రం.. ఆ పరీక్షలు...

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ IPL 2025 కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు...

Translate »