Monthly Archive: March 2025

శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఎన్నిక జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి: శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గోవిందమ్మ గోపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు, రైతు సంఘాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గోవిందమ్మ గోపాల్ రెడ్డి...

మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అంబటి సుబ్బారావు

జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి మార్చి 18 ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ గా జాయిన్ అయిన ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవాతో సత్కరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి సుబ్బారావు గారు

మనిషి – తేనె

మనిషి – తేనె ఒకసారి మనిషి ఒక దట్టమైన అడవిలో పని మీద వెళ్తుంటే దారి తప్పిపోతాడు.ఒక ఏనుగు ఆ మనిషి కంట పడింది.వెంటనే భయంతో పరుగు లంకించుకున్నాడు.ఆ ఏనుగు మనిషిని వెంబడించి వస్తూనే ఉంది.ఆ మనిషికి ఒక్కసారిగా ప్రాణం మీద భయం పుట్టింది. ఆ మనిషి...

చెవెళ్ల లో బైక్‌ను ఢీకొట్టిన లారీ – యువకుడి మృతి

చెవెళ్ల, 17 మార్చి 2025:మన్నెగూడ వైపు నుండి చెవెళ్లకు వస్తున్న బైక్ (TS06ER8085) ను లారీ (AP07TT9619) వెనక నుండి ఢీకొట్టిన ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మాగిర్థి సాయి (25), చెవెళ్ల గ్రామానికి చెందిన యువకుడు, అక్కడికక్కడే మృతి చెందాడు.ప్రత్యక్ష సాక్షుల...

విద్యార్ధి సమస్యలపై గళమెత్తిన విద్యార్ధి నాయకులు

జ్ఞానతెలంగాణ,హైద్రాబాద్ : 100 ఏళ్ళ చరిత్ర గల సిటీ కాలేజ్ లో బిఎస్ఎఫ్ఐ మరియు స్వేరోస్ ఆధ్వర్యంలో పలు విద్యార్ధి సమస్యల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వం నుండి రావాల్సిన స్కాలర్షిప్ బకాయిలు గురించి అదే విదంగా హాస్టల్స్ సమస్య ల...

పొద్దుటూరులో నీటి కాలువ కబ్జా – చెరువుకు అడ్డంకులు!

అసైన్డ్ భూముల తర్వాత నీటి వనరులపై దోపిడి అక్రమ కబ్జాదారులను అడ్డుకోండి పొద్దుటూరు చెరువుకు జీవం పోయండి పొద్దుటూరులో నీటి వనరుల దోపిడీపై ప్రజల్లో ఆగ్రహం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామానికి ప్రధాన జీవనాధారం అయిన పెద్ద చెరువును నింపే కీలకమైన బూరుగోడుక నీటి కాలువ ఇప్పుడు అక్రమ...

వికారాబాద్ లో NCC యూనిట్ ను ఏర్పాటు చేయండి

– కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ.. సంజయ్ సేత్ కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో NCC యూనిట్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు...

ఉపాధి హామీ సిబ్బంది బదిలీలకు గ్రీన్ సిగ్నల్

జిల్లాల్లో బదిలీలు డ్వామా పీడీలకు అప్పగింత ఉపాధి సిబ్బంది బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధి హామీ పథకం డైరెక్టర్ బదిలీలకు మార్గదర్శకాలు విడుదల చేశారు. జిల్లాల్లో బదిలీలు చేపట్టేందుకు డ్వామా పీడీలకు అనుమతి మంజూరు చేశారు....

నేడు వార్డెన్‌ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాల్లో..581 సంక్షేమ వసతి గృహాల అధికారుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ నేడు వార్డెన్‌ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి వెల్లడించనుంది. ఈ పోస్టులకు గతేడాది జూన్‌ 24 నుంచి 29 వరకు కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు...

కాల్వ పనులు వెంటనే పూర్తి చేసిరైతులను ఆదుకోవాలి

జ్ఞాన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామం లో రంగనాయక సాగర్ 11/6కాల్వ వద్ద గత 14 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షలకు ఆదివారం సంపూర్ణ మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

Translate »