Monthly Archive: March 2025

SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!!

SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!! SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి చోటు చేసుకుంది. TBM ముందు భాగంలో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద కార్మికుడి చెయ్యిని గుర్తించింది రెస్క్యూ టీమ్స్.ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాయి సహాయక బృందాలు. అయితే…...

గ్రూప్స్‌ ఫలితాల షెడ్యూల్‌ ప్రకటించిన TGPSC

గ్రూప్స్‌ ఫలితాల షెడ్యూల్‌ ప్రకటించిన TGPSC ➡️ఈ నెల 10న గ్రూప్‌-1 ప్రొవిజనల్‌ మార్కుల విడుదల➡️11న గ్రూప్‌-2 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా➡️14న గ్రూప్‌-3 జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా➡️17న హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు➡️19న ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ తుది ఫలితాలు ప్రకటన

ఈనెల 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు

ఈనెల 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.500 లేట్ ఫీజుతో మే 26...

ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి

ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలి – మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలకు సూచనలు– నీటి సమస్యలు రాకుండా చూసుకోవాలి – జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,మార్చి 07 : ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా నీటి సమస్య రాకుండా చూసుకోవాలని రంగారెడ్డి జిల్లా...

తాండూర్ లో మెగా జాబ్ మేళా

తాండూర్ లో మెగా జాబ్ మేళా జ్ఞాన తెలంగాణ,తాండూర్ :నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప శుభవార్త .గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పీపుల్స్ డిగ్రీ కళాశాల వారితో కలిసి నిర్వహిస్తున్న జాబ్ మేళాఈ నెల 12 మార్చి 2025 న ఈ మెగా జాబ్ మేళా...

ఆశావర్కర్‌ పై లైంగికదాడి .. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

జ్ఞాన తెలంగాణ,డెస్క్ : జగిత్యాల జిల్లా రాయికల్‌లో దళిత మహిళైన ఆశావర్కర్‌ విధులను పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఈ ఘటన జరిగి వారం రోజులవుతున్నా పోలీసులు నిందితున్ని ఇప్పటి వరకు...

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ ను కలిసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు,నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ ఫ్లెక్సీ లో నా ఫోటో పెట్టారు అని ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసు...

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటన

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటన ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. డీఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతినెలా రూ.3.6 కోట్ల...

తెలంగాణలో మహిళా రైతులు, కూలీల పరిస్థితి – సమగ్ర విశ్లేషణ

తెలంగాణలో మహిళా రైతులు, కూలీల పరిస్థితి – సమగ్ర విశ్లేషణ తెలంగాణ, సాంస్కృతికంగా సంపన్నమైన, వ్యవసాయానికి అనుకూలమైన రాష్ట్రం. ఇక్కడ వ్యవసాయం, కూలీలపై ఆధారపడిన పరిశ్రమలు ముఖ్యమైనవి. కానీ, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా ఉన్న మహిళా రైతులు, కూలీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో సామాజిక, ఆర్థిక,...

Translate »