Daily Archive: March 30, 2025
బిఆర్ఎస్ బలోపేతానికి కొత్త శక్తి – శంకర్ పల్లి మండలంలో బాల్ రాజ్ గౌడ్ చేరిక జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలం అంతప్పగూడ గ్రామానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాజీ మండల అధ్యక్షుడు బాల్రాజ్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీలో...
వంద మందితో హనుమాన్ చాలీసా పారాయణం1 జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: శంకర్ పల్లి మండలం కొండకల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హర్షధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో సుమారు వంద మంది కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు....
శంకర్‌పల్లి చౌరస్తాలో ఉగాది ఉత్సవం – హిందూ సంప్రదాయ పరిరక్షణకు పిలుపు జ్ఞాన తెలంగాణ శంకర్ పల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శంకర్‌పల్లి మున్సిపల్ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో హిందూ సమాజం ఆధ్వర్యంలో కాషాయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధాన అర్చకులు రాజేశ్వరి జోషి పూజాకార్యక్రమాలు...