Daily Archive: March 19, 2025

బీజేపీ నూతన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బసగల రాములు గౌడ్ కు గౌరవ సత్కారం

బీజేపీ నూతన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బసగల రాములు గౌడ్ కు గౌరవ సత్కారం జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ నూతనంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికైన శ్రీ బసగల రాములు గౌడ్ గారిని బుధవారం వారి నివాసంలో , బీజేపీ చేవెళ్ల మండల...

ఎస్సీ వర్గీకరణ సాధన – మంద కృష్ణ మాదిగ అలుపెరగని పోరాట ఫలం

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, మండల అధ్యక్షుడు ఉరెంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించి, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతాల శివశంకర్...

ఓయూ లో ఉదృతమైన సర్కులర్ వ్యతిరేక ఉద్యమం

జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి :ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించిన విద్యార్థి నేతలు, రాస్తారోకో చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు..నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు. ఓయూలో అప్రజాస్వామికంగా విడుదల చేసిన సర్క్యులర్ ను తక్షణమే...

కొండకల్ మార్కెట్ యార్డులో మద్యం సేవించిన ఇద్దరు యువకులకు జరిమానా

కొండకల్ మార్కెట్ యార్డులో మద్యం సేవించిన ఇద్దరు యువకులకు జరిమానా జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:కొండకల్ మార్కెట్ యార్డులో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సెక్రటరీ రియాజ్, వారికి రూ.1000 జరిమానా విధించారు. గ్రామపంచాయతీ పరిధిలో మద్యం సేవించడం, చెత్త...

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ :మండలం లోని చిన్నామంగళారం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మొయినాబాద్ మండల మాజీ ఉపాధ్యక్షులు గన్నేపాగ నర్సింగ్ రావు, ప్రధానోపాధ్యాయులు ఎస్...

రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం

రైతులకు అంకితమైన సేవ – నా లక్ష్యం జ్ఞాన తెలంగాణ ప్రతినిధి,శంకర్‌పల్లి :“రైతులకు సేవ చేసే భాగ్యం కలగడం నా అదృష్టం” అని శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ మహమ్మద్ సర్తాజ్ అన్నారు. బాధ్యతగా పని చేసి రైతులకు మేలు చేసేందుకు పాటుపడతానని స్పష్టం చేశారు.వ్యవసాయ మార్కెట్...

నేడే గేట్ ఫలితాలు

– 30 సబ్జెక్టులకు గేట్‌ పరీక్షా నిర్వహణ– ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ముగిసిన పరీక్షలు– నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం జ్ఞానతెలంగాణ,డెస్క్ : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌) ఈరోజు సాయంత్రం వెల్లడి కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న...

Translate »