Daily Archive: March 9, 2025

శంషాబాద్ లో ఓ ఆర్ ఆర్ పై ప్రమాదం వ్యక్తి మృతి

కేసు నమోదు చేసిన పోలీసులు శంషాబాద్ ఓఆర్ ఆర్ పై ప్రమాదం జరగడంతో ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలోని ఓ ఆర్ ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదంతో ఓ...

కామాపేక్ష లేకుండా బాలిక పెదాలు తాకడం నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు

– పోక్సో చట్టం కింద నమోదైన కేసును కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు – శరీరాన్ని తాకడాన్ని, బాలిక సమీపంలో నిద్రించడాన్ని లైంగికదాడిగా పరిగణించలేమన్న కోర్టు – ఇష్టం లేకుండా శరీరాన్ని తాకినందుకు మాత్రం కేసును కొనసాగించవచ్చని స్పష్టీకరణ కామాపేక్ష లేని పెదాల స్పర్శను నేరంగా పరిగణించలేమని ఢిల్లీ...

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి

మహిళలు వారి హక్కుల కోసం పోరాడాలి జ్ఞాన తెలంగాణ,మొయినాబాద్ మార్చి 9 :భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా లోని మొయినాబాద్ మండల్ లో రెండవ మహాసభ కార్యక్రమానికి మంజుల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి...

కొత్తూరు లో కి జి బి వి విద్యార్థుల ప్రతిభ

ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్ యాదవ్ జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి మార్చ్ 10:రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఈగల్ కుంఫు మార్సులర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్...

SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!!

SLBC ఘటనలో దొరికిన మృతదేహం ఇతనిదే ..!! SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి చోటు చేసుకుంది. TBM ముందు భాగంలో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద కార్మికుడి చెయ్యిని గుర్తించింది రెస్క్యూ టీమ్స్.ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు డ్రిల్లింగ్ చేస్తున్నాయి సహాయక బృందాలు. అయితే…...

Translate »