Monthly Archive: February 2025

ఇక రెండుసార్లు CBSE బోర్డు పరీక్షలు!

ఇక రెండుసార్లు CBSE బోర్డు పరీక్షలు! వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండు పర్యాయాలు CBSE బోర్డు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 24న CBSE ముసాయిదా విడుదల చేయనుంది. JEE మెయిన్స్ తరహాలో విద్యార్థులకు రెండుసార్లు పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. వీటిలో...

ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి

ఫిబ్రవరి 19 ఛత్రపతి శివాజీ జయంతి ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీ యులు మన జాతికి ప్రబోధించారు. హిందూ...

తెలంగాణ జాతిపిత కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ జాతిపిత కెసిఆర్ జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణ,మల్హర్ మండల్ :తెలంగాణ స్వాతంత్ర యోధుడు బంగారు తెలంగాణ స్వాప్నికుడు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు సోమవారం...

తెలంగాణలో సీఎం మార్పు..? పార్టీ నుండి బహిష్కరణ ..!

బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారని, అంతేకాకుండా ఆయన్ను పార్టీనుంచి బహిష్కరిస్తారని ఆయన...

ఈ నెల 28న పాంబన్కు ప్రధాని..

కొత్త వంతెన ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ప్రధాని ఈ నెల 28న ప్రధాని మోదీ రామనాథపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పాంబన్ వద్ద మండపం, రామేశ్వరం దీవిని కలుపుతూ సముద్రంపై రూ.550కోట్లతో నిర్మించిన రైలు వంతెనను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని రామేశ్వరం,...

సీఎం చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశాడా?

సీఎం చంద్రబాబు గేమ్ స్టార్ట్ చేశాడా? వల్లభనేని వంశీ. ఆరు నెలలుగా డైలీ ఎపిసోడ్‌గా, రేపోమాపో అరెస్ట్‌ అన్నట్లు గా కొనసాగిన వ్యవహారం కాస్త.. క్లైమాక్స్‌ వచ్చింది. ఫైనల్‌గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కీలక సెక్షన్లు పెట్టి బుక్‌ చేసి జైలుకు కూడా పంపిం చారు....

భారత కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?

భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా, నూతన సీఈసీని ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ భేటీ కానుంది. ఈ జాబితాలో...

దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత: భారత హోం శాఖ

దలైలామాకు జెడ్ కేటగిరీ భద్రత: భారత హోం శాఖ టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా (89)కు భారత హోం మంత్రిత్వశాఖ జడ్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది. చైనా మద్దతు దారుల నుంచి ఆయనకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైనట్లు సమాచారం....

మోడీ అమెరికా వెళ్లి సాధించింది సున్నా

ఎక్కడైనా “బావా” అను “ట్రంప్” దెగ్గర మాత్రం కాదు. ఎందుకంటే ‘ ట్రంప్’ మొరటు ‘మొగుడు’ కనుక. ట్రంప్ బొత్తిగా మర్యాద తెలియని వ్యక్తి. అతడు స్వతహాగా వ్యాపారి. సహజంగా వ్యాపారస్తులు తమ కస్టమర్లతో చాలా వినయంగా, మర్యాద పూర్వకంగా మాట్లాడతారు. ఎందుకంటే … వ్యాపారంలో “కస్టమరే...

పీఎం నరేంద్ర మోదీ కులం ఏంటీ?

పీఎం నరేంద్ర మోదీ కులం ఏంటీ? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవమెంత..? తెలుసుకుందాం…!ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుల ప్రస్తావన మరోసారి వచ్చింది. అయితే ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీఎం కుల ప్రస్తావనను తెరపైకి తీసుకొచ్చారు. ఇంతకీ పీఎం మోదీ కులమేంటీ?ఎప్పుడు...

Translate »