ప్రజలను మూర్ఖులుగాచేస్తున్న ప్రభుత్వం
ప్రజలను మూర్ఖులుగా చేయడంలో ప్రభుత్వమే అగ్ర గణ్యం. దేశంలో ఆధ్యాత్మిక ప్రచారానికి ఎన్నో సంస్థలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. మత సంబంధిత ప్రార్థనా స్థలాలు, చెవులు చిల్లులు పడేలా, రోగులు హార్ట్ ఎటాక్ తో చనిపోయేటట్టు, పాఠశాలల విద్యా బోధన సరి అయిన రీతిలో జరగకపోవడం లాంటి వన్నీ...
