Daily Archive: January 14, 2025

షాబాద్ లో కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

బిఆర్ఎస్ పార్టీ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి జ్ఞాన తెలంగాణ,షాబాద్,జనవరి 14: ఈ నెల 17వ తేదీన షాబాద్ లో రైతు ధర్నాలో పాల్గొననున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ యువనేత మాజీ జెడ్పిటిసి పట్నం...

గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000!

గాయపడ్డవారిని ఆస్పత్రిలో చేరిస్తే రూ.25,000! రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లో ఆస్పత్రికి చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే ₹5 వేలను ₹25 వేలకు పెంచుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గాయపడ్డ...

రెండు విడతల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. భూమిలేని కూలీల కుటుంబాలకు వర్తింపు..!!

– 2023-24లో కనీసం 20 రోజుల ఉపాధిహామీ పనిచేసి ఉండాలి– నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి– కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు– మార్గదర్శకాలు జారీ భూమి లేని కూలీల కుటుంబాలకు వర్తింపు : హైదరాబాద్ : వ్యవసాయ కూలిపని మీదనే ఆధారపడి.. జీవనం...

జఫర్ గడ్ మండలం బిజెపిమండల అధ్యక్షుగా కోరుకోప్పుల నగేష్ గౌడ్

జఫర్ గడ్ మండలం బిజెపిమండల అధ్యక్షుగా కోరుకోప్పుల నగేష్ గౌడ్ జ్ఞాన తెలంగాణ జఫర్ గడ్తేది:15.01.2025 నా పైన నమ్మకం తో నన్ను బీజేపీ మండల అధ్యక్ష ఎన్నికలో బలపరిచి నాకు మెజార్టీ అందించిన బూత్ అధ్యక్షులకు క్రియాశీల సభ్యత్వం కలిగిన సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు నాకు...

శంషాబాద్ మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు – మాజీ ఎంపిపి దు జయమ్మ శ్రీనివాస్. జ్ఞాన తెలంగాణ,రాజేంద్ర నగర్,జనవరి 14 :మకర రాశిలోనికి సూర్య భగవానుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాల శుభసమయాన తెలంగాణ యావత్తు ప్రజానీకం, రాజేంద్రనగర్ నియోజకవర్గ, శంషాబాద్ ప్రజలందరూ మకర సంక్రాంతి,...

క్రీడలు సామాజిక రంగాలలో వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయి

జ్ఞాన తెలంగాణ, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా,  జనవరి 14 : క్రీడలు ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడంతోపాటు సామాజిక రంగాల్లో వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడతాయని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌదరిగుడా మండలం పెద్ద ఎలికిచర్ల గ్రామంలో కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్...

ముత్తి రెడ్డి గూడెం గ్రామంలో ముగ్గుల పోటీ..

జ్ఞాన తెలంగాణ, భువనగిరి జనవరి 14 : సంక్రాంతి పండగను పురస్కరించుకొని ముత్తి రెడ్డి గూడెం గ్రామం లోని శివాలయ ప్రాంగణంలో మాజీ ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేసి అలరించారు,తెలుగు...

ఈరోజు సంక్రాంతి సంబరాలు భాగంగా మద్దులపల్లి గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి : జనవరి 14 : మద్దలపల్లి గ్రామం సంక్రాంతి సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో ఐదు టీములు పాల్గొనగా వాటిలో ఫైనల్ లో మొదటి బహుమతిగా 10000 రూపాయలు రెడ్ బుల్స్ యూత్ కెప్టెన్ వనపర్ల...

ఎలికట్టలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన

ఎలికట్టలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జ్ఞాన తెలంగాణ,ఫరూఖ్ నగర్,షాద్నగర్ ప్రతినిధి,జనవరి 14: ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం బీఆర్ఎస్ యువనాయకుడు వై. రవీందర్ యాదవ్ ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినాన క్రీడల పోటీలను నిర్వహించడం సంతోషకరమని, క్రీడల పోటీలు గ్రామాల్లో...

మీ కోసం వస్తున్నా

జ్ఞాన తెలంగాణ,షాద్నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 14: ఎన్నికల సమయంలో పూసలతండా పర్యటనలో ఇచ్చిన మాటను గిరిజన పేద తండాకు నీటి కష్టాలను తెలుసుకొని అప్పుడే వారికి మంచినీటిని అందిస్తానని మాట ఇచ్చి నేడు చేతలలో చేసి చూపెట్టారు. అదే విదంగా తండాలో మహిళలకి అంగన్వాడీ భవనం, పాఠశాల...

Translate »