Daily Archive: December 30, 2024

జాకటి విశ్వాస ఉద్యోగ విరమణ

జాకటి విశ్వాస ఉద్యోగ విరమణ జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30: ఈరోజు జాకటి విశ్వాసం ఉద్యోగ విరమణ సందర్బంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,ఈ సందర్బంగా విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ...

హెడ్మాస్టర్ రాములు గారిని పరామర్శించిన సిఐటి యూ ప్రజాసంఘాలు

అయ్యప్ప స్వాముల ముసుగులో బిజెపి వాళ్లు దాడిచేసిన దళితుడైన హెడ్మాస్టర్ రాములు గారిని సిఐటి యూ ప్రజాసంఘాలు పరామర్శ జ్ఞానతెలంగాణ, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న హెడ్మాస్టర్ రాములు పై మతోన్మాదుల దాడిని నిరసిస్తూ ఈరోజు ఆయన ఇంటికి వెళ్లి...

రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా చేపట్టాలి

రోడ్డు మరమ్మత్తు పనులు వేగంగా చేపట్టాలి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిది, డిసెంబర్ 30 : ఈరోజు సిపిఐ(ఎం)పార్టీ ఎల్లారెడ్డిగూడెం శాఖ ఆధ్వర్యంలో సర్వీస్ రోడ్డు పనులు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ కుమ్మరి శంకర్ మాట్లాడుతూ గత మూడునెలల క్రితం సర్వీస్ రోడ్డు...

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం –దళిత మైనార్టీ బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 : మదర్ స దారుల్ ఉల్లం నల్గొండ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జమియతు ఉల్లా ఉల్లమ జనరల్ సెక్రెటరీ కాలిక్ అహ్మద్ సాబీర్ నల్గొండ...

రహీం పుర లో ప్రధాన రహదారి పై నత్త నడకన పనులు

ఆందోళన చెందుతున్న వాహనదారులు జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,డిసెంబర్ 30 : రహీం పురా లో ప్రధాన రహదారి పై వారం రోజులుగా పనులు జరుగుతుండడం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగల్ హాట్ డీవిజన్ లోని రహీమ్ పురా లో గత వారం రోజులకు పై బడి...

ముషీరాబాద్ ఎక్స్ రోడ్డులో లారీ బీభత్సం.. ఒకరు మృతి

ముషీరాబాద్ జంక్షన్ వద్ద పార్క్ చేసిన వాహనాలపైకి ఒక్కసారికి దూసుకొచ్చిన లారీ ఈ ప్రమాదంలో అబ్దుల్లా అనే వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ముషీరాబాద్ పోలీస్ వాహనంతో పాటు పలు వాహనాలు ధ్వంసం క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలింపు

మల్లి వాటర్ లీక్,శాశ్వత పరిస్కారం చూపని మున్సిపల్ కమిషనర్

విలేజ్ శంకర్ పల్లి వెళ్లే రోడ్డులో దుస్థితి మార్కెట్ యార్డ్ లో పరిస్థితి మున్సిపల్ అధికారుల తీరుపై ముక్కున వేలేసుకుంటున్న పాదచారులు వాహనాదారులు ఎన్నిసార్లు క్లీన్ చేసిన రోడ్డుపైకి మురికి నీరు శాశ్వత పరిస్కారం దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి జ్ఞాన తెలంగాణ,శంకర్పల్లి ౩౦ : విలేజ్...

శంకర్ పల్లి లో నివాసాల పక్కనే దహన సంస్కారాలు

ఎవరికీ వారు యదేచ్చగా కబ్జాలు కులానికి కులానికి పెరుగుతున్న అంతరాలు రిత్విక్ వెంచర్ ప్రక్కన రాజస్థానీ సమాజ్ స్మశానవాటిక స్మశానవాటిక సమీపంలోనే ఇండ్ల సముదాయాలు తీవ్ర ఆందోళన లో రిత్విక్ వెంచర్ ప్రజలు ఇండ్ల పక్కనే శవాలను దహన సంస్కారాలు దుర్వాసనతో రోగాల భారిన పడుతున్న నివాసితులు...

Translate »