Monthly Archive: October 2024

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ..!

సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ..! సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బహిరంగ లేఖ రాసారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ.. బీఆర్ఎస్...

కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా?

కొండా సురేఖ హోంమంత్రి కావాలనుకున్నారా? అమాత్యులవారు అందనంత స్థాయికి వెళ్లాలని ఆశపడ్డారు. సీఎం తర్వాత అంతటి పోస్ట్‌లో ఉండాలని అనుకున్నారు. ప్రమోషన్‌తో పెద్ద పదవి చేపట్టి తన తడాఖా ఏంటో చూపించాలనుకున్నారు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ను చేతిలో పెట్టుకుని.. హడలెత్తించాలనుకున్నారు.అందుకోసం ఢిల్లీ లెవల్‌లో లాబీయింగ్‌ కూడా చేసినట్లు టాక్....

హర్యానా ఎన్నికల ఫలితాల్లో విడ్డూరం

హర్యానా ఎన్నికల ఫలితాల్లో విడ్డూరం హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సీట్ల ఆధిక్యంలో వెనుకబడిన కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం ముందుంది. ఈసీ వెబ్సైట్ ప్రకారం మధ్యాహ్నం 12.15 గంటల సమయానికి కాంగ్రెస్ 40.25 శాతం, బీజేపీ 39.29 శాతం ఓట్లను సాధించాయి....

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్!

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్! శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఆన్లైన్ వర్చువల్ బుకింగ్ చేసుకోవాలని కేరళ ప్రభుత్వం సూచించింది.దీనికోసం అయ్యప్ప భక్తులు sabarimalaonline.org వెబ్సైట్ కి వెళ్లి రిజిస్టర్ పై క్లిక్ చేసి మీ ఫొటోతో వివరాలు ఎంటర్ చేయాలి.మొబైల్ నంబర్ కు...

రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు

రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు 2024-25 నుంచి కేంద్ర సహాయం అమలుపదో తరగతి మెమో, ఆధార్‌ పేరు సరిపోలాల్సిందేకేంద్రం మార్గదర్శకాలతో దరఖాస్తు విధానంలోనూ ఎస్సీ సంక్షేమశాఖ మార్పులు హైదరాబాద్‌: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలు వారి...

అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10 లోకి విరాట్ కోహ్లి..

అదరగొట్టిన బుమ్రా.. మళ్లీ టాప్-10 లోకి విరాట్ కోహ్లి.. బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్లో అదరగొట్టారు భారత ప్లేయర్లు. దీంతో ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్లో దుమ్ములేపారు.బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి తమ స్థానాలను మెరుగుపరచుకోగా బౌలింగ్లో బుమ్రా అగ్రస్థానాన్ని సొంతం...

కొండా సురేఖ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్..

కొండా సురేఖ వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్.. కొండా సురేఖ వ్యాఖ్యలకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఎక్స్ లో ఆమె ఓ పోస్ట్ చేశారు. ” సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది.కేటీఆర్ గురించి మీరు మట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు,...

బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త! పండగ వేళ అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు!!హైదరాబాద్ లో బైకులు ఎత్తుకుపోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి.కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.ఉప్పల్, అంబర్పేట, ఆర్టీసీ క్రాస్రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్టల్గంజ్, ఇబ్రహీంపట్నం,...

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం

ఓయూలో హాస్టల్ ప్రవేశాలు ప్రారంభం ఈ విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులు అక్టోబర్ 10 వరకు హాస్టల్ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాసరావు తెలిపారు.దరఖాస్తులను పరిశీలించి హాస్టల్...

Translate »