Daily Archive: October 12, 2024

నాచినపల్లి గ్రామంలో ఘనంగా దసరా ఉత్సవాలు

నాచినపల్లి గ్రామంలో ఘనంగా దసరా ఉత్సవాలు జమ్మి ఆకు తెంపుతూ చిన్నారులు దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో మరియు పాడిబండలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు… ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా దసరా పండుగ ఉత్సాహంగా జరుపుకుంటున్నారు

పొద్దుటూరు లో ఘనంగా దేవి శరన్నవరాత్రులు

పొద్దుటూరు లో ఘనంగా దేవి శరన్నవరాత్రులు – రెండు లక్షల 95 వేలకు అమ్మ వారి కలశం దక్కించుకున్న పులకండ్ల ముత్యంరెడ్డి– ఒక్క లక్ష 75 వేలకు అమ్మవారి మహా ప్రసాదమైన, లడ్డూను దక్కించుకున్న మేకల బల్వంత్ రెడ్డి – భక్తి శ్రద్ధలతో పాల్గొన్న గ్రామ ప్రజలుజ్ఞాన...

ఏజెన్సీలో అసైన్ భూములకు విద్యుత్తు సరఫరా అందించండి

ఏజెన్సీలో అసైన్ భూములకు విద్యుత్తు సరఫరా అందించాలని,హక్కు పత్రాలు ఇవ్వాలని,రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కనీస అవసరాలను ఎస్సీ,బీసీ ఓబీసీ,మైనారిటీలకు కల్పించాలని డిప్యూటీ సిఎం మల్లు. భట్టి విక్రమార్క కు వినతి పత్రం అందజేసిన తగరం.రాంబాబు, స్వేరో మంగరాజు. జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/అశ్వారావుపేట న్యూస్: తెలంగాణ డిప్యూటీ...

గాదంపల్లి లో ఘనంగా జమ్మి మహోత్సవ వేడుకలు

గాదంపల్లి లో ఘనంగా జమ్మి మహోత్సవ వేడుకలుజ్ఞానతెలంగాణ,మల్హర్ రావ్, అక్టోబర్12:గాదంపల్లి ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలతో ఈరోజు జమ్మీ సందర్బంగా జమ్మి చెట్టు కు ప్రత్యేక పూజలు చేసి జమ్మి ఆకును తెంపుకొని పెద్దలకు మరియు తోటి మిత్రులకు మన కుటుంబ సభ్యులకు అందరికి చేతికి చెయ్యిలో పెట్టి...

పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు ముహూర్తాలే

పెళ్లిళ్ల సీజన్ షురూ.. దసరా నుంచి డిసెంబర్ వరకు ముహూర్తాలే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. అయితే.. మధ్యలో సుమార్ 40...

కామం, క్రోధం, లోభంపై విజయమే దసరా !

కామం, క్రోధం, లోభంపై విజయమే దసరా ! కామం, క్రోధం, లోభం అనేవి మూడు నరకద్వారాలు. అవి ఆత్మ వినాశకాలు. కాబట్టి బుద్ధిమంతుడైన ప్రతిమనుషుడు వాటిని త్యజించాలి’ అని భగవద్గీతలో కృష్ణుడు .. అర్జునుడికి హితబోధ చేశాడు. ఈ ఒక్క వాక్యంలోనే అసలైన దసరా పండుగ ఉంది....

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – బంగ్లా మ్యాచ్.. రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – బంగ్లా మ్యాచ్.. రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7 గంట‌ల‌కు భార‌త్ – బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో స్టేడియం వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు....

దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?

దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు? జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : దసరా రోజున పాలపిట్ట దర్శనం ఎందుకు?తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగల్లో దసరా ముఖ్యమైన‌ది. విజ‌యద‌శ‌మి రోజు శ‌మీ పూజ‌, రావ‌ణ ద‌హ‌నంతో పాటు పాలపిట్ట‌ను ద‌ర్శించుకోవ‌డం ఆన‌వాయితీ. తెలంగాణలో దసరా నాడు తప్పనిసరిగా అంతా పాలపిట్టను...

రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు.

రాధాకృష్ణమూర్తిని సన్మానించిన విక్రమాచార్యులు. పెనుబల్లి, జ్ఞాన తెలంగాణ న్యూస్ : విజయదశమి సందర్భంగా ఓం శ్రీ గాయత్రీ మాత ఆశ్రమం నిర్వాహకులు రామడుగు విక్రమాచార్యులు ధర్మపత్ని విజయలక్ష్మి కొత్త లంకపల్లిలో తన ఆశ్రమం నందు పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం అనంతరం సత్య నాగ స్వచ్ఛంద సేవా...

కిష్టారం గ్రామం లో ఇల్లు నిర్మాణ పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

కిష్టారం గ్రామం లో ఇల్లు నిర్మాణ పూజ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ జ్ఞాన తెలంగాణ న్యూస్ సత్తుపల్లి:సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం లో సింగరేణి బాంబ్ బ్లాస్టింగ్ వల్ల ఇల్లు నష్టపోయినా SC, BC కాలనీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో...

Translate »