Daily Archive: September 14, 2024
జ్ఞాన తెలంగాణ రాజేంద్రనగర్ సెప్టెంబర్ 14 ఉస్మానియా యూనివర్సిటీలో రీవాల్యుయేషన్ కు వచ్చిన డబ్బులు విద్యార్ధులకు తిరిగి చెల్లించకుండ ఆ డబ్బులు ఎక్కడికి మల్లుతున్నాయని స్వామి నారాయణ గురుకులం బిఈడి విద్యార్థి కె శ్రీను నాయక్ ప్రశ్నించారు.ఉస్మానియా యూనివర్సిటీలో భారీ కుంభకోణం. జరుగుతోందన్నారు.రీవాల్యుయేషన్‌లో పాస్ అయ్యే విద్యార్ధి...
జ్ఞాన తెలంగాణా అలంపూర్ సెప్టెంబర్ 14: ఈరోజు అలంపూర్ పట్టణంలో హరిత హోటల్లో పట్టణ అధ్యక్షులు నాగమద్దిలేటి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు విచ్చేశారు...
జ్ఞాన తెలంగాణ ,హనుమకొండ: నగరంలో కొలువుదీరిన మహా గణపతుల నిమజ్జనం పట్ల అందరు సంసిద్ధంగా ఉండాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం నాడు వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి హనుమకొండ పదవ డివిజన్...
తుల్జభవని యూత్ ఆద్వర్యం లో బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు శంకరపల్లి మండల పరిధి మోకిల తండా గ్రామం లో బొజ్జ గణపయ్య ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఏడు పూజలు అందుకున్న గణనాథుడికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడు రోజుల నుండి పూజా అందుకుంటున్న తుల్జా భవాని...
జిల్లా స్థాయి ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైన కార్పాకుల కృష్ణవేణి రవికుమార్ ను సన్మానించిన శంకర్‌పల్లి మహిళలు శంకర్‌పల్లి, సెప్టెంబర్ 14: శంకర్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్ క్యాటగిరిలో జిల్లా ఉత్తమ స్కూల్ అసిస్టెంట్ గా పట్టణానికి చెందిన...
రేపు మహాలింగాపురం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జానపథ సంగీత విభావరి-అన్నదాన వితరణ జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు ఫోక్ సింగర్ బంధపురాజు కళ...
రేపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఉద్యోగ మేళా– స్వేరోస్ జిల్లా కమిటీ కాగజనగర్ :జ్ఞాన తెలంగాణ: సిర్పూర్ నియోజకవర్గ స్థాయిలోని మండలాల నిరుద్యోగ యువత,యువకులు సిర్పూర్ కాగజనగర్ కౌటల, చింతలమనేపల్లి,బెజ్జుర్,దహేగం పెంచకల్ పెట్,కాగజనగర్ రూరల్ మండలాల్లోని నిరుద్యోగుల కోసం TATA కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు...
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా కంపెనీలకు రూ.4,350 కోట్ల నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ టెండర్లు అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికంగా రూ.4,350 కోట్ల పనులు రెండు కంపెనీలకు అప్పగింత పై అనుమానాలు. ప్రైస్ బిడ్డింగ్లో ఉన్నవి రెండే కంపెనీలు.. పోటీ లేకుండా...
శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఫైర్సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని కేటీఆర్ విమర్శించారు. పోలీసుల సహకారంతో గుండాలను పంపి ఎమ్మెల్యే కౌశిక్ ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ దాడికి సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు...
పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేయాలి: KTR పార్టీ మారిన MLAలు దమ్ముంటే రాజీనామా చేయాలి: KTRచేతగాని సీఎం, హోంమంత్రి ఉండటం వల్లే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లిన సందర్భంగా...