Daily Archive: May 20, 2024
చెరువు వాళ్లను రిపేరు చేయాలని ఆర్డీవోకు వినతి జ్ఞాన తెలంగాణ- బోధన్కోటగిరి మండలంలోని దామెర చెరువు సైడ్ వాల్స్ పగిలిపోయి అడుగుభాగం నుండి నీరు లీకై పంట పొలాలు పాడవుతున్నాయని కావున పాడైన వాల్వులను రిపేర్ చేయించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఆయకట్టు, పరిధి...
సాలూర పిహెచ్ సీ లో సమయపాలన ఉండదు.. –పీహెచ్సీలో రోగులకు తాగునీరు కరువే.ఫోటో. సమయానికి వైద్య సిబ్బంది రాక ఖాళీగా ఉన్న కుర్చీలు.— తాగునీరు లేక వృధాగా ఉన్న సిస్టం.జ్ఞాన తెలంగాణ- బోధన్సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది....
డ్రైవింగ్ లైసెన్స్ జారీపై కొత్త నిబంధనలుప్రైవేటు సంస్థల్లోనూ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా కేంద్రం జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకురానుంది. అన్ని సదుపాయాలున్న ప్రైవేటు సంస్థలు డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికెట్లు ఇవ్వొచ్చు. 4 వీలర్ టెస్ట్ నిర్వహించాలంటే ప్రైవేటు డ్రైవింగ్ సెంటర్ కి...
22న అల్పపీడనం.. 24న వాయుగుండం.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.! ఇవాళ నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించనున్నాయి. వాస్తవానికి.. దక్షణి అండమాన్ సముద్రానికి రుతుపవనాలు 22న చేరుకోవాల్సి ఉండగా.. మూడు రోజుల ముందే...
ఏనుగుల. రాకేష్ రెడ్డి ని గెలించండి:జయపాల్ రెడ్డి జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్; తేదీ 20-05-2024 రోజున పల్లెపాటి జయపాల్ రెడ్డి అధ్యక్షణ జాఫరగడ్ మండల కేంద్రంలో పట్టభద్రుల MLC BRS పార్టీ అభ్యర్థి గౌ” ఏనుగుల రాకేష్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మండలంలో ఉన్న...
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు...
శిథిలావస్థలోఇందిరమ్మ గృహాలు జ్ఞాన తెలంగాణశంషాబాద్ మండలంలోని రాళ్లగూడ ఇంద్రారెడ్డి నగర్ పక్కనే ఉన్న ఇందిరమ్మ గృహాలు రేపో మాపో కులే తట్టు ఉన్నాయ్ గృహాలు కట్టి ఇరవై సంవత్సరములు కాక ముందే కొన్ని బ్లాక్ లు శిథిలావస్తా స్థితిలో ఉన్నాయి అందులో నివసిస్తున్న కుటుంబాలు భయం భయంతో...