Monthly Archive: April 2024
మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి అలాగైతేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం చర్యలుండవ్ న్యూఢిల్లీ : వచ్చే నెలాఖరుకల్లా ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తయితే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ)...
కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలుజ్ఞాన తెలంగాణ, కరీంనగర్:కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తల్లి పాదాబివందనం చేసి ,బీజేపీ కార్యకర్తలతో బారి...
ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియో గించుకోవాలి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్ పాక గ్రామంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల లో భాగంగా పెద్దచెరువు పని ప్రదేశాన్ని జెడ్పీ సీఈవో శ్రీమతి విజయలక్ష్మి పర్యవేక్షణ చేయడం జరిగింది....
రిజర్వేషన్ల రుద్దే బీజేపీ ఎజెండా: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: రైతుల పోరాటంతో నల్ల చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారు. అనంతరం, పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు.. అలాగే, అగ్గి పెట్టె, సబ్బు బిల్ల,...
తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటి అమరావతి: తెదేపా (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)తో భాజపా (BJP) జాతీయ నేతలు సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్‌సింగ్, శివప్రకాశ్, మధుకర్ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు....
మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ జ్ఞాన తెలంగాణ,నారాయణపేట ,ఏప్రిల్ 25: నారాయణపేట పట్టణంలోప్రపంచ మలేరియా దినోత్సవాన్నిజిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు గుండా ర్యాలీ నిర్వహించి వీరసవార్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి...
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న పేపర్ మిల్ కార్మికులు ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద పోలీసుల మోహరింపు కొత్త వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్న సుమారు 2,800 మంది కార్మికులు...
రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి ఈ నెల 26 వ తేదీన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పెద్ద శంకరంపేట్ బాయ్ కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద సాయంత్రం 4 గంటలకు జరగనున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి...
‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు ! ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు...
బ్యాంక్ నగదు కాజేసి బెట్టింగ్అనిల్ అరెస్టు జైలుకు తరలింపుజ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 25 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోవలిగొండ SBI బ్యాంకులో క్యాషియర్గా పని చేస్తున్న కాలేరు అనిల్ కుమార్ పై ఆ బ్రాంచ్ మేనేజర్ జి. మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు....