Daily Archive: April 27, 2024
ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా వారిని ఓపీఓలుగా తీసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే...
Apr 27, 2024, వారం రోజుల్లోనే పార్టీ స్థాపించిన కేసీఆర్ సరిగ్గా రెండు దశాబ్దాల కిందట 2001 ఏప్రిల్ 27న తెలంగాణ జాతిని విముక్తం చేయడానికి కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ గల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర...
Apr 27, 2024, ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌నకు ఆరేళ్ల బాలుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్‌పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ దుబాయ్‌లో ఉంటున్నాడు. యువన్ ట్రెక్కింగ్ కోసం...
మాడుగుల : బూడి ముత్యాలనాయుడుకు ఇద్దరు భార్యలు. ఇద్దరు భార్యల పిల్లలు రాజకీయ వారసత్వం కోసం పోటీ పడుతున్నారు. మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి ముత్యాల నాయిడు రెండో భార్య కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తండ్రి రాజకీయ వారసత్వం తనకే కావాలని మొదటి...
Apr 27, 2024, ‘భారతీయులకూ అమెరికాలో సీఈవో అవకాశం’ అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాజధాని ఎరిక్ గార్సెటి అన్నారు. దిగ్గజ కంపెనీల్లో ప్రతీ 10 మంది సీఈవోల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని తెలిపారు. అగ్రరాజ్యంలో ఓ సంస్థ సీఈవో...
తమ పార్టీ పుట్టుక సంచలనం… హైదరాబాద్: ‘తమ పార్టీ పుట్టుక సంచలనం… దారి పొడవునా రాజీలేని రణం’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. భారాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గులాబీ శ్రేణులకు ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అద్దుకున్న...
IICT హైదరాబాద్‌లో 42 ప్రాజెక్టు పోస్టులు జ్ఞాన తెలంగాణ, జ్ఞాన దీక్ష డెస్క్:హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ – తాత్కాలిక ప్రాతిపదికన 42 ప్రాజెక్టు పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత,...
IPL: నేడు డబుల్ ధమాక జ్ఞాన తెలంగాణ, డిస్క్: ఐపీఎల్-2024లో ఈవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30కి ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. రాత్రి 7:30కి లక్నో వేదికగా LSG, RR మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు DC, MI మధ్య...
ఇవాళ్టి నుంచి JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు జ్ఞాన తెలంగాణ,జ్ఞాన దీక్ష డెస్క్:ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్-2024కు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. అభ్యర్థులు చేసుకోవచ్చు. ఫీజు మాత్రం మే 10 సాయంత్రం 5 గంటల వరకు చెల్లించొచ్చు. JEE మెయిన్స్...
తుక్కుగూడలో నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన జ్ఞాన తెలంగాణ, తుక్కుగూడ, మహేశ్వరం నూతనంగా ఏర్పాటు చేసిన కేఎస్జి పెట్రోలు బంక్ ను మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కంటెస్టేడ్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు ప్రారంభించారు.తుక్కుగూడ – శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డులో ఏర్పాటు చేసిన బంక్ లో...