Daily Archive: April 2, 2024
కడప బరిలోనే షర్మిల కడప బరిలోనే షర్మిల 5 ఎంపీ, 114 అసెంబ్లీ అభ్యర్థులకు లైన్ క్లియర్‌నేడు ఇడుపులపాయలో జాబితా ప్రకటనన్యూఢిల్లీ: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేయడం ఖాయమైంది..రాష్ట్రంలో కడప సహా ఐదు లోక్‌సభ సీట్లు, 114 అసెంబ్లీ స్థానాల్లో...
నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్న బండి సంజయ్ నేడు కరీంనగర్ లో ‘రైతు దీక్ష’ చేయనున్నారు ఎంపీ బండి సంజయ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్ సైరన్ మోగించారు..అకాల వర్షాలతో పంట నష్టపోయినా...
వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో వరంగల్ లోక్ సభ ఎంపీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొచ్చు రాజు స్వేరో రాజకీయాలపై ఆసక్తితో పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 19వ వార్డు నుండి ఇండిపెండెన్స్ గా పోటీ చేసిన బొచ్చు రాజు సేర్వో గత...
వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య హైదరాబాద్ :-ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.బీఆర్ఎస్ పార్టీకి రాజీ నామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం మార్చి 31 కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి...