Monthly Archive: March 2024

టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి.

టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జ్ఞాన దీక్ష డెస్క్: హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయిఈ ఏడాది 5.08...

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు జ్ఞాన తెలంగాణ, హైదరబాద్: ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలి.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలన్న హైకోర్టు.. కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత.

15 వ తేదీ నుంచి ఒంటి పూట బడులు

15 వ తేదీ నుంచి ఒంటి పూట బడులు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, జ్ఞాన దీక్ష డెస్క్: హైదరాబాద్‌: వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ...

బాలిక ఆత్మహత్య

బాలిక ఆత్మహత్య జ్ఞాన తెలంగాణ, వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి గ్రామంలో విషాదం ఇంట్లో ఉరి వేసుకొని 6వ తరగతి విద్యార్థి శ్రీవాణి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిట్టెంపల్లి గ్రామానికి చెందిన ధన్నరం శ్రీవాణి (14) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ...

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి

ప్రధానమంత్రి సూర్య ఘర్…..రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీ ఎలా పొందాలి, ఎలా అప్లై చేయాలి? ఇటీవల ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్‌ బిజిలీ యోజన’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో, సబ్సిడీ ధరకే ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసుకోవడానికి మార్గం...

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర:డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసుపలుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక...

బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు లోకసభ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ,కేసీఆర్జ‌ త్వరలో ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ -బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,...

సొంతగూటికి కాలే యాదయ్య?

కాంగ్రెస్ పార్టీ లోకి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య? జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు చేవెళ్ల శాసనసభ ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వక భేటీ అని, చెబుతున్నప్పటికీ మరో...

కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే  యాదయ్య.?

కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య.?

కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య..? కాంగ్రెస్ పార్టీ లోకి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య? ఇప్పటికే చేవెళ్లలో ని, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇప్పుడు ఏకంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ను టార్గెట్ చేసిన...

Translate »