Monthly Archive: January 2024

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఢిల్లీ :జనవరి 16ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలస ముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదా యాన్ని...

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు..

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు.. ఆరు గ్యారంటీల అమలుకు ప్రత్యేకంగా ప్రాధాన్యం రాష్ట్రప్రభుత్వంఓటాన్ అకౌంట్‌కు వెళ్తుందా ? పూర్తిబడ్జెట్ ప్రవేశపెడతారా ? ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు..హైదరాబాద్..ఆర్ధిక సంవత్సరాని(2024-25)కి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే...

ఫ్రీ డేటా ఇక లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు

ఫ్రీ డేటా లేనట్లే.. త్వరలో 5జీకి ఛార్జీలు 5జీ సేవల కోసం ఎయిర్‌టెల్‌, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. ఎయిర్‌టెల్‌, జియో మాత్రమే...

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా ?

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా ? హైదరాబాద్:జనవరి 16ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ...

భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన

భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన తెలంగాణకు భారీఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తమ దావొస్ పర్యటన సాగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు..తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూలతలు, బలాబలాలు, తమ ప్రాధాన్యతలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం...

ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ సింధు :రికార్డ్ బ్రేక్.

ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ సింధు :రికార్డ్ బ్రేక్. హైదరాబాద్ జనవరి 14: ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు రెడ్డి సింగిల్స్ డబుల్స్ విభాగంలో ఛాంపియన్ గా నిలిచింది.రాజస్థాన్లోని ఉదయపూర్ లో నిర్వహించిన ఆల్...

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.

నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర. ఇంఫాల్ జనవరి 14:అల్లర్ల బాధిత మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం శ్రీకారం చుట్టనున్నది.నిరుద్యోగిత ధరల పెరుగుదల సామాజిక న్యాయం వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ...

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 8వ తరగతిలో చదువు మానేసి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో CCEA నుండి ఆమోదం పొందిన తర్వాత 2008లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ‘నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్’ ప్రారంభించబడింది. సెకండరీ దశలో వారి...

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు..

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు.. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని..విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే మాంజాలు విద్యుత్...

భార్య ఆత్మహత్య భర్తను చంపిన బంధువులు.

భార్య ఆత్మహత్య భర్తను చంపిన బంధువులు.

భార్య ఆత్మహత్య భర్తను చంపిన బంధువులు. నాగర్ కర్నూల్ జనవరి 13: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది.వివాహిత మృతి ఘటనలో మృతురాలి తాలూకు బంధువులు భర్తను హత్య చేశారు మూడేళ్ల క్రితం సింధు,...

Translate »