Daily Archive: January 13, 2024

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్

నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 8వ తరగతిలో చదువు మానేసి వారిని ప్రోత్సహించే లక్ష్యంతో CCEA నుండి ఆమోదం పొందిన తర్వాత 2008లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ‘నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్’ ప్రారంభించబడింది. సెకండరీ దశలో వారి...

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు..

రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సూచనలు.. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు కీలక సూచనలు చేశారు. విద్యుత్ లైన్లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలని..విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసినట్లయితే మాంజాలు విద్యుత్...

భార్య ఆత్మహత్య భర్తను చంపిన బంధువులు.

భార్య ఆత్మహత్య భర్తను చంపిన బంధువులు.

భార్య ఆత్మహత్య భర్తను చంపిన బంధువులు. నాగర్ కర్నూల్ జనవరి 13: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది.వివాహిత మృతి ఘటనలో మృతురాలి తాలూకు బంధువులు భర్తను హత్య చేశారు మూడేళ్ల క్రితం సింధు,...

ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫిక్స్..! 6 మంత్రి పదవులు.. న్యూఢిల్లీ, జనవరి 13: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర...

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపండి: సీఎం రేవంత్ రెడ్డి.

హైద‌రాబాద్-విజ‌య‌వాడ వ‌యా మిర్యాల‌గూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి హైద‌రాబాద్‌-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది అనుమ‌తులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం...

కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్ ఎస్ పి

కొమురం భీమ్‌ స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలి: డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కంపెనీలు ఆసిఫాబాద్,కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరుపాలి ‘జల్ జంగిల్‌ జమీన్‌ హమారా’ అంటూ తుపాకీ చేతపట్టి నిజాం సైన్యంతో పోరాటం చేసి అశువులు...

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై.

రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళ్ సై. హైదరాబాద్ జనవరి 13: రాజ్‌భ‌వ‌న్‌లో సంక్రాంతి వేడుక‌లు ఈరోజు శనివారం నిర్వ‌హించారు.ఈ వేడుక‌ల్లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర్ రాజ‌న్ పాల్గొని పాయ‌సం వండారు. దేశ, తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళసై సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు...

గర్భిణీ మహిళ కు కాన్పు చేసిన ఎమ్మెల్యే.

గర్భిణీ మహిళ కు కాన్పు చేసిన ఎమ్మెల్యే. నాగర్ కర్నూలు జనవరి 13:నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణి ప్రసన్నకు పురిటి నొప్పులు రావటంతో కుటుంబ సభ్యులు 108లో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.స్కానింగ్‌ చేయగా గర్భంలోని శిశువు...

గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి.

గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి. రంగారెడ్డి జనవరి 13: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ లో సంక్రాంతి పండగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.ఇంటిపై పతంగులు ఎగిరేస్తుండగా ప్రమాద వశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో 11ఏళ్ల బాలుడు అక్కడి కక్కడే మృతి...

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా.

ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారుల కొరడా. హైదరాబాద్ జనవరి 13: ప్రైవేటు బ‌స్సుల‌పై ర‌వాణ శాఖ అధికారులుఈరోజు దాడులు నిర్వ‌హించారు.సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా అధికారుల ఆదేశాల మేర‌కు ఎల్బీ న‌గ‌ర్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సుల‌ను త‌నిఖీ చేశారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రోడ్డ‌ల‌పై తిరుగుతున్న 15బ‌స్సుల‌పై కేసు...

Translate »