కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి.

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌...