అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయన్న విషయమై ఓ కథ ఉంది. ఈ కథ విషయాన్ని పక్కన పెడిగే శక్తి పీఠాల విషయంలో భేదాభ్రిప్రాయాలున్నాయి. కొందరు 51 అంటే.. మరికొందరు 52 అంటారు. ఇంకొందరు 108 అంటారు. అయితే శక్తి పీఠాలు...