ఓటేసి వెనక్కి తిరిగొస్తున్న జనం.. కిక్కిరిస్తున్న మెట్రో రైల్లు
ఓటేసి వెనక్కి తిరిగొస్తున్న జనం.. కిక్కిరిస్తున్న మెట్రో రైల్లు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన నగరవాసులంతా భాగ్యనగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. బస్సులు, కార్లు, రైళ్లు ఇలా ఏది దొరికితే అధి పట్టుకుని నగరానికి చేరుకుంటున్నారు.దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్...