చేవెళ్ల రోడ్డు ప్రమాదం బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ – షాబాద్, చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల...