జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు
Image Source /Forage జేఎన్ టీయూలో ప్రాంగణ నియామకాలు పలువురి నుండి యూనివర్సిటీ విద్యార్థులకు అభినందనల వెల్లువ జేఎన్ టీయూలో(జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ) తాజాగా 17 మంది విద్యార్థులు వివిధ కంపె నీల్లో ప్రాంగణ నియామకాలు సాధించారు. వెరిస్క్ కంపెనీ వారు సీఎస్ఈకి చెందిన...