జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం-టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి ఆరోగ్య శాఖ మంత్రి హామీ
హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు గాను త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి.దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు.బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర...