రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు
రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు 2024-25 నుంచి కేంద్ర సహాయం అమలుపదో తరగతి మెమో, ఆధార్ పేరు సరిపోలాల్సిందేకేంద్రం మార్గదర్శకాలతో దరఖాస్తు విధానంలోనూ ఎస్సీ సంక్షేమశాఖ మార్పులు హైదరాబాద్: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలు వారి...