నేడు మాన్యవర్ కాన్షీరామ్ 18 వ వర్థంతి
నేడు మాన్యవర్ కాన్షీరామ్ 18 వ, వర్థంతి – అరియ నాగసేన బోధి(వ్యాసకర్త) ప్రయాణించడానికి ఒక సైకిల్, దారి ఖర్చుల కోసం చేతిలో ఒక హుండీ, తను ప్రసంగించిన చోట బహుజనులు హుండీలో వేసిన డబ్బుతో ఉత్తర ప్రదేశ్ అంతటా తిరిగి బహుజన రాజ్యం తీసుకొచ్చాడు మాన్యశ్రీ...