శంకర్ పల్లి లో సాయి దుర్గ వైన్స్ లో చోరీ
శంకర్ పల్లి లో సాయి దుర్గ వైన్స్ లో చోరీ శంకర్‌పల్లి PS పరిధిలో వైన్స్ లో చోరీ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ పరిధి సంగారెడ్డి రోడ్డులో గల సాయి దుర్గ వైన్స్ లో గురువారం ఉదయం గుర్తు తెలియని దొంగలు...