జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతిలో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.47 శాతం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం, గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ముంది. ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ...