ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు..!

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వేళ, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వేగంగా కదులుతున్నాయి. మూడు విడతల్లో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో అధికార పార్టీ కాంగ్రెస్‌ ఉత్సాహంగా ఉంది. అదే...