తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..

జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ నిర్వహణ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్...