Tagged: Telangana Students
‘దోస్త్’ నోటిఫికేషన్ ఎప్పుడు..? జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ – తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే దోస్త్ షెడ్యూల్ జారీచేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో...
రిమైండర్ :ఎస్సీ ఉపకార వేతనాలకు కొత్త దరఖాస్తు 2024-25 నుంచి కేంద్ర సహాయం అమలుపదో తరగతి మెమో, ఆధార్ పేరు సరిపోలాల్సిందేకేంద్రం మార్గదర్శకాలతో దరఖాస్తు విధానంలోనూ ఎస్సీ సంక్షేమశాఖ మార్పులు హైదరాబాద్: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థుల బోధన ఫీజులు, ఉపకార వేతనాలు వారి...
Image Source|Newstep ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ జ్ఞాన తెలంగాణ: ఈ నెల18 నుంచి తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ నిర్వహణలో ఇబ్బందులు రావొద్దని, లీకేజీలు లేకుండా చర్యలు తీసుకో వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరీక్షల ను...
టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి. జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జ్ఞాన దీక్ష డెస్క్: హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగబోయే పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయిఈ ఏడాది 5.08...
Image Source | Hindustan Times ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తుల గడువు ఈ నెల 7 వ తేదీ వరకు పెంపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్స్ స్కీమ్ (ఎన్‌ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. తుది గడువు మంగళవారం ముగియగా, ఈ నెల 7 వ...
Image Source | L Hong To Rtai నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ న కు దరఖాస్తు చేసుకోండి వివిధ కళాశాలలో, యూనివర్సిటీల్లో చదువుతున్న అర్హులైన నిరుపేద విద్యార్థిని,విద్యార్థుల నుండి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ నకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 31 వరకు గడువు నిర్ణయించింది రాష్ట్ర...